Finance

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు...

సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు...

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన...

పారిశుధ్య నిర్వహణ లో ఎక్కడ లోపం ఉండకూడదు-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

విజయవాడ నగరంలో ఎక్కడ పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదని ఆదేశించారు నగరపాలక...

Marketing

Politics

Strategy

ప్ర‌తి నీటి బొట్టు స‌ద్వినియోగం చేసుకుంటూ..నిమ్మ‌ల రామానాయుడు

- Advertisement -
- Advertisement -
- Advertisement -
  • నిర్ల‌క్ష్యానికి గురైన తాగునీరు, సాగునీటి రంగాలకు జీవం పోసేందుకు చ‌ర్య‌లు
  • యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కాలువ‌లు, డ్రెయిన్ల‌లో తూటికాడ‌, గుర్ర‌పుడెక్క తొల‌గింపు ప‌నులు
  • గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దూర‌దృష్టికి నిలువుట‌ద్దం ప‌ట్టిసీమ‌
  • ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో 13 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 30-40 ల‌క్ష‌ల మందికి తాగునీరు
  • రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి డా. నిమ్మ‌ల రామానాయుడు

ప్రాణాల్ని నిలుపుకునేందుకు అత్య‌వ‌స‌ర‌మైన తాగునీటి రంగం సైతం నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని.. ఈ నేప‌థ్యంలో  ముఖ్య‌మంత్రి  మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు రాష్ట్రంలో ప్ర‌తి నీటి బొట్టునూ ఒడిసిప‌ట్టి.. స‌ద్వినియోగం చేసుకొని ప్ర‌జ‌ల తాగు, సాగునీటి అవ‌స‌రాల‌ను తీర్చేందుకు కృషిచేస్తున్న‌ట్లు రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి డా. నిమ్మ‌ల రామానాయుడు అన్నారు.

బుధ‌వారం ప్ర‌కాశం బ్యారేజీ-కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద కాలువ‌ల‌కు నీటిని విడుద‌ల చేసే కార్య‌క్ర‌మంలో రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి డా. నిమ్మ‌ల రామానాయుడు; హౌసింగ్‌, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, రాష్ట్ర గ‌నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు; విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, అవ‌నిగ‌డ్డ‌, పెడ‌న‌, గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌, కాగిత కృష్ణ ప్ర‌సాద్‌, యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు త‌దిత‌రుల‌తో క‌లిసి పాల్గొన్నారు. పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, ప‌సుపు కుంకుమ‌లు స‌మ‌ర్పించి నీటిని విడుద‌ల చేశారు.

అనంత‌రం మంత్రి నిమ్మ‌ల రామానాయుడు మాట్లాడుతూ స‌మ‌ర్థ‌వంత‌మైన జ‌ల వ‌న‌రుల నిర్వ‌హ‌ణ ద్వారా పెద్ద ఎత్తున సంప‌ద సృష్టించ‌వ‌చ్చ‌ని.. త‌ద్వారా స‌మాజంలోని అన్ని వ‌ర్గాలూ లాభ‌ప‌డ‌ట‌మే కాకుండా ఆయా ప్రాంతాలు, రాష్ట్రం సుభిక్ష‌మ‌వుతుంద‌ని పేర్కొన్నారు. ఉన్న ఆయ‌క‌ట్టును కాపాడుకుంటూ కొత్త ఆయ‌క‌ట్టు అభివృద్ధికి కృషిచేయ‌డం ద్వారా వ్య‌వ‌సాయ రంగాన్ని, రైతుల‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించొచ్చ‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ఎంతో ముందుచూపుతో ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించార‌ని.. దీంతో గోదావ‌రి జ‌లాలు, కృష్ణ‌కు చేరి దాదాపు 13 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు, 30-40 ల‌క్ష‌ల మందికి తాగునీరు అందించేందుకు వీల‌వుతోంద‌న్నారు. నిర్ల‌క్ష్యానికి గురైన ప‌ట్టిసీమ‌తో పాటు తాడిపూడి, పురోషోత్త‌ప‌ట్నం, పుష్క‌రల అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ప‌ట్టిసీమ నుంచి 6,500 క్యూసెక్కుల వ‌ర‌కు నీరు విడుద‌ల‌వుతోంద‌ని.. మ‌రో 500-600 క్యూసెక్కుల తాడిపూడి నీరు కూడా దీనికి తోడ‌వుతోందని వివ‌రించారు. ఈ రోజు కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని.. ఈ నీటిని తొలి ప్రాధాన్యంగా తాగునీటికి త‌ర్వాత ఖ‌రీఫ్ నారుమ‌ళ్ల‌కు ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. తూర్పు డెల్టాలో ఎన్‌టీఆర్‌, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7,38,000 ఎక‌రాల‌కు సాగునీరుతో పాటు 11 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో చెరువుల‌ను నింపి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చేందుకు వీల‌వుతుంద‌న్నారు. డెల్టా కాలువ‌లు, డ్రెయిన్ల‌లో పూడిక‌, గుర్ర‌పు డెక్క‌, తూటికాడ వ‌ల్ల నీరు స‌రిగా ప్ర‌వ‌హించ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్ల‌గా యుద్ధప్రాతిప‌దిక‌న గుర్రపుడెక్క‌, తూడు తీసే ప‌నుల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు తెలిపారు.

స‌రైన నిర్వ‌హ‌ణ లేక సాగునీటి రంగానికి తీవ్ర న‌ష్టం: మంత్రి కొలుసు పార్థ‌సార‌థి

రాష్ట్ర గృహ నిర్మాణం, స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి మాట్లాడుతూ స‌రైన నిర్వ‌హ‌ణ లేక సాగునీటి రంగానికి తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని.. చిన్నపాటి వ‌ర్షాల‌కు పంట నీట మునిగి రైతుల‌కు న‌ష్టం వాటిల్లే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. వ్య‌వ‌సాయ రంగానికి సాగునీటి కాలువ‌ల‌తో పాటు డ్రెయిన్లు చాలా ముఖ్య‌మ‌ని.. వీటిలో పూడిక తీయ‌క‌పోవ‌డం వ‌ల్ల కృష్ణా డెల్టా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యార‌న్నారు. పెడ‌న‌, అవ‌నిగ‌డ్డ‌, బంద‌రు ప్రాంతాల రైతులు ఇబ్బందిప‌డ్డార‌న్నారు. మెట్ట‌ప్రాంతాలైన నూజివీడు, మైల‌వ‌రం, తిరువూరు ప్రాంతాల‌కు ప్రాణాధార‌మైన చింత‌ల‌పూడి ఎత్తిపోత‌లకు గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు గారి హ‌యాంలో రూ. 4 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే.. గ‌త ప్ర‌భుత్వం రూ. 50 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌న్నారు. దాదాపు 2,80,000 ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న చింత‌ల‌పూడిని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల పంట భూములు బీళ్లుగా మారే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఇంత‌లా నిర్ల‌క్ష్యానికి గురైన సాగునీటి రంగం అభివృద్ధికి గౌర‌వ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గారు, జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు గారు కృషిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేసే ముందు నిర్వ‌హ‌ణ పనులు పూర్తిచేసేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి కొలుసు పార్థ‌సార‌థి అన్నారు.

చివ‌రి ఎక‌రాకూ సాగునీరు: మంత్రి కొల్లు ర‌వీంద్ర‌

రాష్ట్ర గ‌నులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర మాట్లాడుతూ సాగునీరు మాట అటుంచి కృష్ణా డెల్టా ప్ర‌జ‌లు తాగునీటి స‌మ‌స్య‌తో గొంతెండుతున్న ప‌రిస్థితి ఎదురైంద‌ని.. ఇలాంటి ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్కించేందుకు నేడు తూర్పు, ప‌శ్చిమ డెల్టా కాలువ‌ల‌కు నీరు విడుద‌ల చేసినందుకు గౌర‌వ ముఖ్య‌మంత్రికి, జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రికి ప్ర‌జ‌ల త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ట్టిసీమ ఎత్తిపోత‌ల‌ను గ‌తంలో హేళ‌న చేస్తూ మాట్లాడార‌ని.. నేడు ఆ ప‌థ‌కంతో ఎంత ప్ర‌యోజ‌నం జ‌రుగుతుందో చూస్తున్నామ‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను పూర్తిచేసి చివ‌రి ఎక‌రాకూ సాగునీరు అందించేందుకు కృషిచేయ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి కొల్లు ర‌వీంద్ర అన్నారు.

కార్య‌క్ర‌మంలో ఇరిగేష‌న్ స‌ల‌హాదారులు ఎం.వెంక‌టేశ్వ‌ర‌రావు, ఇరిగేష‌న్ ఇంజ‌నీర్ ఇన్ చీఫ్ సి.నారాయ‌ణ‌రెడ్డి, ఎస్ఈ టీజేహెచ్ ప్ర‌సాద్‌బాబు, కేసీ డివిజ‌న్ ఈఈ పీఆర్ కృష్ణారావు, సాగునీటి సంఘాల స‌మాఖ్య రాష్ట్ర అధ్య‌క్షులు ఆళ్ల వెంక‌ట గోపాల‌కృష్ణారావు, రైతు సంఘాల ప్ర‌తినిధులు, రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు

- Advertisement -

Hot this week

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వివాహం: రజినీకాంత్ డాన్స్ వైరల్

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క వేడుక గ్రాండ్ గా...

స్నేహితుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలి – మోదీ ఆందోళన

PaperDabba News Desk: July 14, 2024 భారత ప్రధాని నరేంద్ర మోదీ...

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

లోకేష్ రెడ్ బుక్ అందుకే తయారు చేశారు – హోంమంత్రి అనిత

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ - జూన్ 27, 2024 హోంమంత్రి వంగలపూడి...

Topics

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు...

సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు...

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన...

పారిశుధ్య నిర్వహణ లో ఎక్కడ లోపం ఉండకూడదు-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

విజయవాడ నగరంలో ఎక్కడ పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదని ఆదేశించారు నగరపాలక...

ఇది దేశ హిత బడ్జెట్ – బండి సంజయ్

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ PaperDabba...

Latest Posts

రాజధాని అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేంద్రం సాయం – మంత్రి అచ్చెన్నాయుడు

PaperDabba News Desk: 2024-07-23 నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15...

మదనపల్లిలో అగ్ని ప్రమాదంపై సిసోడియా విచారణ

PaperDabba News Desk: July 23, 2024 చంద్రబాబు ఆదేశాల మేరకు లోతైన...

వరద ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సప్లై చర్యలు – పవన్ కళ్యాణ్

PaperDabba News Desk: July 22, 2024 ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు రాష్ట్రంలో...

జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదు- పవన్‌ కల్యాణ్‌

PaperDabba News Desk: 22 July 2024 పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు ఎన్డీఏ...

2019-24 ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన నష్టం: గవర్నర్ అబ్దుల్ నజీర్

PaperDabba News Desk: 2019-24 కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర నష్టం...

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, ఏపీకి రానట్లేనా?

PaperDabba News Desk: జూలై 22, 2024 ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన...

బాబాయి హత్యపై నిర్లక్ష్యం ఎందుకు? – షర్మిల

PaperDabba News Desk: July 22, 2024 బాబాయి హత్యపై షర్మిల ఆగ్రహం జగన్...

సైబరాబాద్ SOT పోలీసులు 100 నకిలీ బంగారు బిస్కట్స్ పట్టివేత

నకిలీ బంగారు బిస్కట్స్ స్కాం బస్టెడ్ సైబరాబాద్ SOT పోలీసులు నకిలీ బంగారు...

‘చంద్రయాన్-3’కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు

PaperDabba News Desk: July 21, 2024 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ...

వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వద్ద అడ్డుకున్న పోలీసులు: జగన్ ఆగ్రహం

Assemblyలో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం YSRCP సభ్యులు అసెంబ్లీ గేటు వద్దనే...

జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనం

అన్యాయములు ప్రతిఘటిస్తాం, త్యాగాలు చేస్తాం ఆనం విమర్శలు గతంలో ఇరు తెలుగు రాష్ట్రాల...

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు

PaperDabba News Desk: July 22, 2024 వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున...

గోదావరి వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అవసరం: సిపిఐ నేత రామ కృష్ణ

PaperDabba News Desk: 21 జూలై 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో...

ప్రతి నెలా పింఛను పంపిణీకి ఎమ్మెల్యేలు తప్పనిసరి

PaperDabba News Desk: July 21, 2024 మంత్రులు, ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు...

ఆదిత్య విద్యార్థిని రికార్డు

ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థిని రికార్డు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ)...

విశాఖలో వైసీపీకి పెద్ద షాక్: 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి

PaperDabba News Desk: 21 జూలై 2024 విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సోనూ సూద్ కు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని

ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవనూరుకు చెందిన దేవి...

ఎమ్మెల్యే కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ దక్కేనా ?

PaperDabba News Desk: 21 July 2024 ఆముదాలవలస నియోజక వర్గ ఎమ్మెల్యే,...

భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత

PaperDabba News Desk: Jul 20, 2024 భారీ వర్షాలు అల్లూరి జిల్లాలో...
Exit mobile version