బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ

బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
                                                                                                                                        హోమ్                        ఫోటో గ్యాలరీ      &nbsp/ ఎంటర్‌టైన్‌మెంట్‌                  Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ                                                                   By : ABP Desam | Updated: 24 Nov 2022 02:39 PM (IST) 

అందాల భామ తమన్నా హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి.. వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అడుగు పెట్టింది.

తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. Photo Credit: Tamannaah Bhatia/ instagram

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. Photo Credit: Tamannaah Bhatia/ instagram

తాజాగా చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది. Photo Credit: Tamannaah Bhatia/ instagram

సత్యదేవ్‌తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తోంది. Photo Credit: Tamannaah Bhatia/ instagram

తాజాగా తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Tamannaah Bhatia/ instagram

                                                                                                          Tags:                            actress tamanna bhatia                           tamanna gorgeous photos                             tamanna black dress photos                     
ఇవి కూడా చదవండి   పూల పూల డ్రెస్సులో చలాకీ యాంకర్ హొయలు