ట్రెండీ లుక్ లో సమ్మోహనంగా కనిపిస్తున్న అదితి రావు

ట్రెండీ లుక్ లో సమ్మోహనంగా కనిపిస్తున్న అదితి రావు
                                                                                                                                        హోమ్                        ఫోటో గ్యాలరీ      &nbsp/ ఎంటర్‌టైన్‌మెంట్‌                  Aditi Rao: ట్రెండీ లుక్ లో సమ్మోహనంగా కనిపిస్తున్న అదితి రావు                                                                    By : ABP Desam | Updated: 24 Nov 2022 03:17 PM (IST) 

అదితి రావు లేటెస్ట్ ఫోటోస్.

సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. Image credit: Aditirao /Instagram

ఈ అమ్మడు సిద్దార్థ్ తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. Image credit: Aditirao /Instagram

నటన, అభినయం ఉన్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు మాత్రం విజయం సాధించలేకపోతున్నాయి. Image credit: Aditirao /Instagram

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి ఇటీవల పోస్ట్ చేసిన ఫోటోస్ ఇవి. Image credit: Aditirao /Instagram

అదితి రావు అందమైన ఫోటోలు. Image credit: Aditirao /Instagram

అదితి రావు అందమైన ఫోటోలు. Image credit: Aditirao /Instagram

                                                                            Tags:                            Aditi Rao Hydari                            Aditi Rao Hydari photos                             Aditi Rao movies                      
ఇవి కూడా చదవండి   కలర్ ఫుల్ గా నటి జ్యోతి బర్త్‌ డే వేడుకలు