దక్షిణాది దండయాత్ర – 2022లో కోట్లు కొల్లగట్టిన సౌత్ సినిమాలు, ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!
గత కొద్ది సంవత్సరాలుగా దక్షిణాది సినీ పరిశ్రమ అద్భుత సినిమాలతో సంచలన విజయాలను నమోదు చేస్తోంది. ఇక్కడ తెరకెక్కే చాలా సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. ...