Tag: రోడ్లు

రోడ్లు ఎలా ఉన్నాయో…రాష్ట్రం పరిస్థితి కూడా అలాగే ఉంది-నాగబాబు

జనసేన  పీఏసీ సభ్యుడు నాగబాబు ఆదివారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా తాడిపత్రి రహదారిని పరిశీలించారు. ధ్వంసమైన చెరువు కట్ట రోడ్డులో శ్రమదానం కోసం ఏర్పాట్లు ...