తిరుమలలో శాస్త్రోక్తంగా రథసప్తమి
తిరుమలలో శాస్త్రోక్తంగా రథసప్తమి సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల 'ఆదిత్యహృదయం', 'సూర్యాష్టకం' సూర్య జయంతిని పురస్కరించుకొని శనివారం తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించింది. ...