Mehandipur Balaji Temple: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!
Mehandipur Balaji Temple: భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. గంటలతరబడి, రోజుల తరబడి ప్రయాణం చేసి మరీ ఆ ఆలయాలకు వెళతుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత ...