Tag: అగ్నిప్రమాదం

నాంపల్లి పార్కింగ్ లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎక్సిబిషన్ పార్కింగ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పక్కన పార్కింగ్ లో ఉన్న కారులో నుండి ఒక్కసారిగా మంటలు రావడం ప్రారంభం అయ్యాయి.అది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ...