Category - ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్

R R R కు ఆస్కార్ వస్తుందా?

ఇప్పటివరకూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించిన RRR సినిమా త్వరలోనే ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ అవార్డుల్లోనూ హవా కొనసాగించనుందని ఓ ప్రముఖ హాలీవుడ్‌ మ్యాగజైన్‌ పేర్కొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు విభాగాల్లో ఈ...