ప్రైవేట్ పార్టీలు కూడా ఆధార్ ఉపయోగించుకోవచ్చు, నిబంధనలలో మార్పులు!
Aadhar Authentication: కేంద్ర ప్రభుత్వంలోనైనా, రాష్ట్ర ప్రభుత్వంలోనైనా ఏదైనా ప్రభుత్వ పథకం ఒక వ్యక్తికి అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్...