మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు – బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు
Karnataka Elections: కర్ణాటక ఎన్నికలపై RSS వ్యాఖ్యలు.. కచ్చితంగా గెలుస్తాం అనుకున్న కర్ణాటకలో బీజేపీకి పెద్ద షాకే తగిలింది. కాంగ్రెస్‌ని భారీ మెజార్టీతో గెలిపించారు కన్నడిగులు. కాషాయ...