ఏప్రిల్ 24 నుంచి కానిస్టేబుల్ పరీక్ష హల్‌టికెట్లు అందుబాటులో, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియమాక పరీక్షల ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఇప్పటికే ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఫైనల్ పరీక్షలు పూర్తికాగా కానిస్టేబుల్ పరీక్షలను ఏప్రిల్ 30న నిర్వహించనున్నారు....