TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ – 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్) -2023 ఫలితాలు గురువారం (జూన్ 8న) విడుదలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్...