హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Eesha Rebba Images HD : హాయ్ రబ్బా – ఈషా రెబ్బా ఏం నవ్విందబ్బా
Contents
Eesha Rebba Images HD : హాయ్ రబ్బా – ఈషా రెబ్బా ఏం నవ్విందబ్బా
By : Desam | Updated: 27 May 2023 09:35 AM (IST)
తెలుగమ్మాయి ఈషా రెబ్బా నవ్వుకు కొందరు ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ ఫోటోలు (Image Courtesy : yourseesha / Instagram)
అందం అంటే రంగులోనో లేదంటే దుస్తుల్లోనో ఉండదని, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని చెప్పే డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా. (Image Courtesy : yourseesha / Instagram)
‘ఒట్టు’ సినిమాతో గత ఏడాది మలయాళ పరిశ్రమకు ఈషా రెబ్బా పరిచయం అయ్యారు. అయితే, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమె ఎక్కువ తెలుగు సినిమాలే చేశారు. (Image Courtesy : yourseesha / Instagram)
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో కూడా ఈషా రెబ్బా నటిస్తున్నారు. (Image Courtesy : yourseesha / Instagram)
ప్రస్తుతం ‘ఆయిరమ్ జన్మంగళ్’ అని ఓ తమిళ సినిమా కూడా ఈషా రెబ్బా చేస్తున్నారు. (Image Courtesy : yourseesha / Instagram)
ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : yourseesha / Instagram)
ఈషా రెబ్బా కొత్త ఫోటోలు (Image Courtesy : yourseesha / Instagram)
ఈషా రెబ్బా న్యూ పిక్స్ (Image Courtesy : yourseesha / Instagram)
మోడ్రన్ డ్రస్ లో ఈషా రెబ్బా (Image Courtesy : yourseesha / Instagram)
ఈషా రెబ్బా (Image Courtesy : yourseesha / Instagram)
Tags: Eesha Rebba Eesha Rebba latest photos Eesha Rebba New Photos Mama Mascheendra Heroine Eesha Rebba Glam Pics