• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

Papedabba Desam Top 10, 26 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

sastra_admin by sastra_admin
May 26, 2023
in న్యూస్
0 0
0
papedabba-desam-top-10,-26-may-2023:-ఏబీపీ-దేశం-సాయంకాల-బులెటిన్‌లో-నేటి-బ్రేకింగ్-న్యూస్,-టాప్-10-ముఖ్యాంశాలు-చదవండి

9 Years of Modi Govt: మోదీ సర్కార్‌కి 9 ఏళ్లు, అసలు సిసలు సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయ్!

9 Years of Modi Govt: మోదీ సర్కార్‌ 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముందున్న సవాళ్లపై చర్చ జరుగుతోంది. Read More

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

TS POLYCET 2023 Rank Cards: పాలిసెట్-2023 ర్యాంకు కార్డులు వచ్చేశాయ్! డౌన్‌లోడ్ చేసుకోండి!

అధికారిక వెబ్‌సైట్‌లో పాలిసెట్ ర్యాంకు కార్డులు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబరు/ఫోన్ నెంబరు ఆధారంగా ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ – నేటి సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

పొట్టి దుస్తులు వేసుకున్న యువతిపై కంగనా రనౌత్ ఫైర్

ఇటీవలే కేధార్ నాథ్ ఆలయం సందర్శించిన కంగనా రనౌత్.. సోషల్ మీడియా వేదికగా ఓ యువతి దుస్తులపై విరుచుకుపడింది. సోమరితనం తప్ప ఇంకేం అర్థం లేదంటూ ఆమె క్లాస్ తీసుకుంది. ఇలాంటి మూర్ఖులకు కఠిన నిబంధనలు ఉండాలంది. Read More

Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు – నాదల్ కీలక ప్రకటన

Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా – కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

Lifestyle Habits: ముక్కు, గొంతు, చెవులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు వదిలేయండి

కొన్ని చిన్న చిన్న అలవాట్లు ప్రమాదకరంగా మారతాయి. అవి సాధారణంగానే అనిపించినా కూడా అవయవాల పనితీరుని దెబ్బతీస్తాయి. Read More

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ నోట్‌లో క్రిప్టోలు – బిట్‌కాయిన్‌కు మాత్రం ప్రాఫిట్‌!

Cryptocurrency Prices Today, 26 May 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

Tags: ABP Desam bulletinABP Desam Evening BulletinDaily HeadlinesTelugu HeadlinesTelugu Headlines Todayన్యూస్

Recent Posts

  • ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా – లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
  • రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ – ఐపీఎల్ చరిత్రలోనే!
  • తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు – ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
  • బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
  • 12:10కి ప్రారంభం కానున్న గేమ్ – ఓవర్లు 15కు కుదింపు – చెన్నై టార్గెట్ ఎంతంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In