హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్‌టైన్‌మెంట్ Shraddha Das: శ్రద్ధా దాస్ అందం వెనుక రహస్యం ఇదేనండోయ్!
Shraddha Das: శ్రద్ధా దాస్ అందం వెనుక రహస్యం ఇదేనండోయ్!
By : Desam | Updated: 26 May 2023 05:07 PM (IST)
అందాల శ్రద్ధా దాస్
సినిమా అవకాశాలు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తో నెట్టుకొచ్చేస్తుంది శ్రద్దా దాస్. Image Credit: Shraddha Das/ Instagram
తన అందమైన ఫోటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. Image Credit: Shraddha Das/ Instagram
ఇంతకీ శ్రద్దా దాస్ అందం వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? Image Credit: Shraddha Das/ Instagram
తను తీసుకునే ఫుడ్ అంటోంది ఈ భామ. Image Credit: Shraddha Das/ Instagram
ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతోన్న ఈ ముద్దుగుమ్మ తినే ఫుడ్ కి సంబంధించిన ఫోటోస్ కూడ షేర్ చేసింది. Image Credit: Shraddha Das/ Instagram
ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధా. Image Credit: Shraddha Das/ Instagram
ఇంత హెల్తీ ఫుడ్ తింటే ఇంత అందంగా కాక మరేలా ఉంటారు చెప్పండి. Image Credit: Shraddha Das/ Instagram
Tags: Shraddha Das Shraddha Das latest photos Shraddha Das Vacation Pics