హోమ్ ఫోటో గ్యాలరీ  / రాజమండ్రి In Pics: రాజమండ్రిలో టీడీపీ పాలిట్ బ్యూరో మీటింగ్, పాల్గొన్న చంద్రబాబు
Contents
In Pics: రాజమండ్రిలో టీడీపీ పాలిట్ బ్యూరో మీటింగ్, పాల్గొన్న చంద్రబాబు
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రి శివారులో టీడీపీ మహానాడు జరగనుంది. ఒకరోజు ముందే రాజమండ్రికి చేరుకున్న చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు.
ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
ఒక రోజు ముందే రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు
టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం పాల్గోన్న చంద్రబాబు
పాలిట్ బ్యూరో సమావేశంలో నేతలకు దిశానిర్దేశం
మహానాడు జరుగుతున్న నేపద్యంలో కీలక అంశాల పై చర్చించిన టీడీపీ
మహానాడు ఏర్పాట్లు, ప్రభుత్వ అడ్డంకులు, తీర్మానాలు వంటి అంశాలపై చర్చ
మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సభ్యులకు వివరించిన రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
వచ్చే ఎన్నికలకు క్యాడర్ ను రెడీచేయనున్న చంద్రబాబు
రాజమండ్రిలో మహానాడుకు పూర్తయిన ఏర్పాట్లు
ప్రైవేట్ హాటల్ లో చంద్రబాబు కు స్వాగతం పలుకుతున్న నాయకులు
పాలిట్ బ్యూరో సమావేశానికి ముందు ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తున్న నాయకులు
పాలిట్ బ్యూరో సమావేశానికి హజరయ్యి,రిజిస్ట్రర్ లో సంతకం చేస్తున్న చంద్రబాబు
Tags: AP Latest news Telugu News Today tdp chief news Chandra Babu News Telugu desam Party News TDP MAHA NADU