హోమ్ ఫోటో గ్యాలరీ  / ఐపీఎల్ క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ సెలబ్రేషన్స్ By : PapeeDabba Desam | Updated: 27 May 2023 03:12 AM (IST)
ఐపీఎల్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు సాధించింది.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగులతో విజయం సాధించింది.
మే 28వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ కేవలం 10 పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టాడు.
Tags: MI Mumbai Indians IPL Gujarat Titans GT IPL 2023 Indian Premier League 2023 GT vs MI IPL 2023 Qualifier 2