ఎన్నికల వస్తున్న టైంలో చంద్రబాబు మరోసారి మోసం చేయడానికి వస్తారని అన్నారు సీఎం జగన్. గతంలో ఎప్పుడూ మంచి చేయని చంద్రబాబు మరిన్ని హామీలు ఇస్తాడన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. గతంలో కూడా భారీ హామీలు ఇచ్చి అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇంత సంక్షేమం చేయాలన్న ఆలోచన గతంలో ఏ పాలకులకు రాలేదని అన్నారు సీఎం జగన్. గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించాలన్నారు.