హోమ్ ఫోటో గ్యాలరీ  / అమరావతి అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి భారీగా హాజరైన జనం By : PapeeDabba Desam | Updated: 26 May 2023 09:54 AM (IST)
అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి భారీగా హాజరైన జనం
అమరావతిలో ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీ
సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ
50,793 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ
తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో పంపిణీ కార్యక్రమం
టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు అందజేయనున్నారు.
నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో ఇళ్ల నిర్మాణం
రూ.443.71 కోట్లతో 5,024 టిడ్కో ఇళ్లు పూర్తి
Tags: YSRCP Jagan Amaravati R-5 Zone R 5 Zone