హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్లో డ్రెస్సులో మెరిసిపోతున్న దివ్య భారతి – లేటెస్ట్ ఫొటోలు చూశారా?
Contents
ఎల్లో డ్రెస్సులో మెరిసిపోతున్న దివ్య భారతి – లేటెస్ట్ ఫొటోలు చూశారా?
By : Desam | Updated: 25 May 2023 09:27 PM (IST)
ఎల్లో డ్రెస్సులో మెరిసిపోతున్న దివ్య భారతి – లేటెస్ట్ ఫొటోలు చూశారా?
హీరోయిన్ దివ్యభారతి తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
సుడిగాలి సుధీర్ కొత్త సినిమా ‘గోట్ (GOAT)’తో దివ్య భారతి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.
ఎల్లో డ్రెస్సులో మెరిసిపోతున్న దివ్యభారతిని ఈ ఫొటోల్లో చూడవచ్చు.
2021లో వచ్చిన ‘బ్యాచిలర్ (తమిళం)’ అనే సినిమాతో దివ్యభారతి సినీ రంగ ప్రవేశం చేసింది.
ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించింది.
దీంతో ఆ తర్వాత ‘మదిల్ మెల్ కాదల్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది.
అయితే ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. షూటింగ్ దశలోనే ఉంది.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ నటిస్తున్న ‘గోట్ (GOAT)’ సినిమాలో హీరోయిన్‌గా తెలుగు పరిశ్రమలో కూడా కాలు పెట్టనుంది.
Tags: Divya Bharathi Divya Bharathi Photos Divya Bharathi Pics Sudigali Sudheer GOAT Heroine