హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా ఎల్లో డ్రెస్ లో సుర్వీన్ చావ్లా అందాలు చూడతరమా!
Contents
ఎల్లో డ్రెస్ లో సుర్వీన్ చావ్లా అందాలు చూడతరమా!
By : Desam | Updated: 25 May 2023 10:19 PM (IST)
బాలీవుడ్ హీరోయిన్ సుర్వీన్ చావ్లా తాజాగా తన సోషల్ మీడియాలో ఎల్లో డ్రెస్ లో ఉన్న కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ లో హేట్ స్టోరీ 2, అగ్లీ, పర్చేడ్ వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుర్వీన్ చావ్లా.
ఇక రీసెంట్ గా ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో దగ్గుపాటి రానాకు భార్యగా నటించి ఆకట్టుకుంది.
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో మరికొన్ని వెబ్ సిరీస్లలో నటిస్తోంది సుర్విన్ చావ్లా.
హీరోయిన్ సుర్వీన్ చావ్లా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
హీరోయిన్ సుర్వీన్ చావ్లా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
హీరోయిన్ సుర్వీన్ చావ్లా లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Tags: Surveen Chawla Acctress Survin Chawla Rana Naidu Heroine Survin Chawla Heroine Survin Chawla