హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Pujita Ponnada: యూకేలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పూజిత
Pujita Ponnada: యూకేలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పూజిత
By : Desam | Updated: 25 May 2023 04:11 PM (IST)
యూకే వెకేషన్ లో పూజిత
అందాల తార పూజిత పొన్నాడ యూకే వెకేషన్ కు వెళ్లింది.Photo Credit: Pujita Ponnada/Instagram
లండన్ అందాలను చూస్తూ మైమరచిపోతోంది.Photo Credit: Pujita Ponnada/Instagram
లండన్ వంతెన దగ్గర సరదాగా ఫోటోలకు పోజులిచ్చింది.Photo Credit: Pujita Ponnada/Instagram
యూకే వీధుల్లో హాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తోంది.Photo Credit: Pujita Ponnada/Instagram
ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: Pujita Ponnada/Instagram
ఎంజాయ్ అంటే మీదే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Pujita Ponnada/Instagram
గత కొద్ది రోజుల క్రితం పూజిత లండన్ కు వెళ్లింది.Photo Credit: Pujita Ponnada/Instagram
అక్కడే సరదాగా గడుపుతోంది. Photo Credit: Pujita Ponnada/Instagram
Tags: Pujita Ponnada pujita ponnada movies Pujita Ponnada Vacation Pujita Ponnada UK tour