• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home Hyderabad

Hyderabad: ఐటీ డెస్టినేషన్‌గా హైదరాబాద్.. కొత్తగా 10,000 కొలువులు..

sastra_admin by sastra_admin
May 22, 2023
in Hyderabad
0 0
0
hyderabad:-ఐటీ-డెస్టినేషన్‌గా-హైదరాబాద్-కొత్తగా-10,000-కొలువులు.

For Quick Alerts

Subscribe Now  

For Quick Alerts

ALLOW NOTIFICATIONS  

| Published: Monday, May 22, 2023, 22:06 [IST]

Hyderabad: గ్లోబల్ పెట్టుబడులకు హైదరాబాద్ ఆకర్షనీయ నగరంగా మారిపోయింది. బైన్ క్యాపిటల్ యాజమాన్యంలోని VXI గ్లోబల్ సొల్యూషన్స్ హైదరాబాద్ మహానగరంలో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గ్లోబల్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ ఎరికా బోగర్‌ కింగ్‌తో సమావేశమయ్యారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షనీయ నగరంగా మారిందని కేటీఆర్ వివరించారు. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే వాటిలో 1.5 లక్షల ఉద్యోగాలు కేవలం హైదరాబాద్‌లోనే జరిగాయని వెల్లడించారు.

తాజాగా VXI పెట్టుబడుల ప్రకటన నగరాన్ని ఐటీ కంపెనీలు, ఉద్యోగార్థులకు ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగేలా చేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. కంపెనీ వ్యాపారం, ఉపాధి అవకాశాలకు సంబంధించిన వివరాలను మంత్రి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Another Massive new addition to the rocking Hyderabad ITES sector! 😊

A Bain Capital Owned company, @vxiglobal, leading provider of customer experience solutions, with presence in 42 locations across North America, Latin America, Asia, Europe, and the Caribbean, makes a grand… pic.twitter.com/vLBw10kVnL

— KTR (@KTRBRS) May 21, 2023 కంపెనీ కస్టమర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ కేర్ సేవలు అందించటంలో VXI గ్లోబల్ సొల్యూషన్స్ తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రముఖ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా మెుత్తం 43 ఆఫీసుల్లో దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లోని యువత ఐటీ సేవల రంగంలో హైదరాబాద్ తమకు ఉపాధి అవకాశాలను కల్పించగలదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తుకు ఈ కంపెనీలు మంచి అవకాశాలను కల్పిస్తాయని భావిస్తున్నారు.

English summary

VXI global solutions to start delivery center in hyderabad generates 10000 new jobs

VXI global solutions to start delivery center in hyderabad generates 10000 new jobs

Story first published: Monday, May 22, 2023, 22:06 [IST]

Tags:   DNABRS Newsbusiness updates" data-eng-tags="vxi globalbusiness updates"> Read more about: vxi global ktr brs news business updatesKTRRead more about: vxi global ktr brs news business updates

Recent Posts

  • Coromandel Express Accident:
  • ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు
  • అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
  • కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?
  • Papedabba Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In