హోమ్ ఫోటో గ్యాలరీ  / హైదరాబాద్ In Pics: ఎన్టీఆర్ శతజయంతి వేడుక: చంద్రబాబుతో రామ్‌చరణ్, బాలయ్యతో చైతు – రేర్ మీటింగ్స్ ఫోటోలు
Contents
In Pics: ఎన్టీఆర్ శతజయంతి వేడుక: చంద్రబాబుతో రామ్‌చరణ్, బాలయ్యతో చైతు – రేర్ మీటింగ్స్ ఫోటోలు
By : PapeeDabba Desam | Updated: 21 May 2023 08:14 AM (IST)
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ సమీపంలో కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ తో బాలయ్య
ఎన్టీఆర్ సినీ పరిశ్రమకు చేసిన సేవ గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలని సభకు హాజరైన హీరో దగ్గుబాటి వెంకటేశ్ అన్నారు.
మోహన్ కందా మా మేనమామ.. ఆయన ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు చెప్పే వారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు.
వేడుకలో బాలక్రిష్ణ కుమార్తెలు నారా బ్రహ్మణి, తేజస్విని
అల్లు అరవింద్ తో చంద్రబాబు
శతజయంతి వేడుకలో జయప్రద సందడి
ఎన్టీఆర్ విగ్రహానికి వెంకటేశ్ పూలమాలలు
‘‘తెలుగు చలన చిత్రకి ఎన్టీఆర్ ములస్థంభం, ఆయన నటన, వాక్కు అద్భుతం, మా తాత ఏఎన్ఆర్ ఎంతో గొప్పగా చెప్పేవారు ఎన్టీఆర్ గురించి’’ అని నాగచైతన్య అన్నారు.
ఎన్టీఆర్ శతజయంత్రి వేడుకలు
‘‘కేంద్రంపై పోరాడిన మహనీయుడు, మద్రాసిలుగా ఉన్న మనల్ని తెలుగువారం అని సగర్వంగా చెప్పుకునేలా చేశారు. భారత రత్న ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలి’’ అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.
‘ఢిల్లీకి తెలుగుదనం గురించి చాటి చెప్పిన నేత ఎన్టీఆర్. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు’ అని బండారు దత్తాత్రేయ అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
గొప్ప నటుడిని స్మరించుకోవడం ఆనందంగా ఉంది. దేశంలో ఉన్న గొప్ప నేతల్లో ఎన్టీఆర్ ఒకరు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా అన్నారు.
చంద్రబాబుతో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాల
‘‘ఒకే ఒక్కసారి ఎన్టీఆర్ ని కలిశాను. పురందేశ్వరి అబ్బాయితో కలిసి స్కెటింగ్ చేసేవాడిని. ఆ క్లాస్ లు అయిపోయాక ఆయనని కలిశాము. ఆయన నాకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించారు’’ అని రామ్ చరణ్ గుర్తు చేసుకున్నారు.
వంద ప్రదేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి సభలు నిర్వహించి నివాళి అర్పించటం ఎన్టీఆర్ కి దక్కిన గౌరవం, చరిత్రలో ఎవరికి ఇది సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు.
‘‘ఎన్టీఆర్ తమ్ముడిగా అనేవారు నన్ను అందరూ. నటనలో ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయనకు భారత రత్న ఇవ్వకపోవడం బాధాకరం. ఈ నెల 28 నాటికి అయినా కేంద్రం ఎన్టీఆర్ కి భారత రత్న ప్రకటించాలి అని కోరుతున్నాము’’ అని మురళీ మోహన్ అన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
బండారు దత్తాత్రేయకు స్వాగతం పలుకుతున్న చంద్రబాబు, బాలక్రిష్ణ
శతజయంతి వేడుకల్లో పలువురు ప్రముఖులకు సత్కారం
వేడుకల్లో ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్న చంద్రబాబు
నటి జయప్రదకు సత్కారం
నటి జయసుధను సత్కరిస్తున్న బాలక్రిష్ణ
Tags: Hyderabad Balakrishna Chandrababu Ram charan NTR Centenary celebrations NTR Centenary stills