• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

Papedabba Desam Top 10, 11 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

sastra_admin by sastra_admin
May 11, 2023
in న్యూస్
0 0
0
papedabba-desam-top-10,-11-may-2023:-ఏబీపీ-దేశం-సాయంకాల-బులెటిన్‌లో-నేటి-బ్రేకింగ్-న్యూస్,-టాప్-10-ముఖ్యాంశాలు-చదవండి

AAP vs L-G Row: ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కి సుప్రీంకోర్టు షాక్, ప్రభుత్వ అధికారాలకు కట్టుబడి ఉండాలని తీర్పు

AAP vs L-G Row: లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు లోబడి పని చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. Read More

Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ – ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను – వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు. Read More

UGC NET Application: యూజీసీ నెట్ (జూన్)-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది Read More

వచ్చే నెలలోనే థియేటర్లలోకి నాగశౌర్య ‘రంగబలి’ – రిలీజ్ డేట్ ఫిక్స్  

డైరెక్టర్ పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య లేటెస్ట్ చిత్రం ‘రంగబలి’ పై మేకర్స్ తాజాగా అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. Read More

Sudigali Sudheer New Movie : తమిళమ్మాయితో ‘సుడిగాలి’ సుధీర్ రొమాన్స్, ఛాన్స్ కొట్టేసిన దివ్య భారతి

దర్శకుడు నరేష్ లీ డైరెక్ష న్ లో హీరో సుడిగాలి సుధీర్ ‘SS4’లో నటిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సినిమాలో.. హాట్ బ్యూటీ దివ్య భారతి హీరోయిన్ గా నటించనున్నట్టు మేకర్స్ తాజాగా వెల్లడించారు. Read More

Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా – కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు – కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

Skin Care: ట్యాప్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటున్నారా? సహజమైన మెరుపు మీరు పోగొట్టుకుంటున్నట్టే

మీరు కూడా ట్యాప్ వాటర్ తో మొహం శుభ్రం చేసుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి ఎందుకంటే ఆ నీళ్ళు మీ మొహానికి చాలా హాని కలిగిస్తాయని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. Read More

Reliance – MG Motors: కార్ల బిజినెస్‌లోకి రిలయన్స్‌! ఎంజీ మోటార్స్‌తో చర్చలు?

Reliance – MG Motors: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టనుందా! ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది! Read More

Tags: ABP Desam bulletinABP Desam Evening BulletinDaily HeadlinesTelugu HeadlinesTelugu Headlines Todayన్యూస్

Recent Posts

  • ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా – లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
  • రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ – ఐపీఎల్ చరిత్రలోనే!
  • తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు – ఒక ఐపీఎల్ సీజన్‌లో అంత దారుణంగా!
  • బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
  • 12:10కి ప్రారంభం కానున్న గేమ్ – ఓవర్లు 15కు కుదింపు – చెన్నై టార్గెట్ ఎంతంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In