హోమ్ ఫోటో గ్యాలరీ  / టీవీ Ashmita Karn Photos: ‘అగ్నిసాక్షి’ అస్మిత అందమైన ఫొటోలు
సీరియల్ నటి అస్మిత
తెలుగులో దాదాపు 15 సీరియల్స్ కు పైగా నటించి సీరియల్ నటి అష్మిత కర్ణని. ఈటీవీలో ప్రసారమైన పద్మవ్యూహం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
అగ్నిసాక్షి సీరియల్ లో భైరవి పాత్రలో మెప్పించింది
మురారి, అపుడప్పుడు, మధుమాసం, అతిథి, కలెక్టర్ గారి భార్య ..సినిమాల్లో అస్మిత నటించింది.
1980, సెప్టెంబరు 29న రాజస్థాన్‌లో జన్మించిన అస్మిత డిగ్రీ వరకు చదువుకుంది. చిన్నప్పుడే తన ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిలైంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే అస్మిత ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
అస్మిత కర్ణని (image credit : Ashmita Karn /Instagram)
Tags: Serial Actress Ashmita Karn Ashmita Karn recent Photos