హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Rashmi Gautam Latest Photos : ‘సుడిగాలి’ సుధీర్ సినిమా చూడలేక ఇంటర్వెల్ నుంచి రష్మీ వచ్చేసిందా?
Contents
Rashmi Gautam Latest Photos : ‘సుడిగాలి’ సుధీర్ సినిమా చూడలేక ఇంటర్వెల్ నుంచి రష్మీ వచ్చేసిందా?
By : Desam | Updated: 22 Apr 2023 07:30 PM (IST)
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఏదో ఉందని అప్పుడప్పుడూ ‘జబర్దస్త్’ కమెడియన్స్ అంటూ ఉంటారు. లేటెస్టుగా విడుదలైన ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోమోలోనూ ‘బుల్లెట్’ భాస్కర్ అటువంటి కామెంట్ ఒకటి చేశారు.
రష్మీ గౌతమ్ కి ‘సుడిగాలి’ సుధీర్ బాయ్ ఫ్రెండ్ అని లేటెస్ట్ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోమోలో ‘బుల్లెట్’ భాస్కర్ కామెంట్ చేశారు. (Image Courtesy : Rashmi Gautam Instagram)
‘బుల్లెట్’ భాస్కర్ చెప్పిన మాటలను బట్టి చూస్తే… ఒక సినిమా ఇంటర్వెల్ లో రష్మీ గౌతమ్ బయటకు వచ్చేసింది. అప్పుడు ఆమె వెనుక సీట్ లో అతడు కుర్చున్నాడట. (Image Courtesy : Rashmi Gautam Instagram)
‘సుడిగాలి’ సుధీర్ సినిమాల్లో ఏది చూడలేక రష్మీ గౌతమ్ బయటకు వచ్చేశారో మరి? (Image Courtesy : Rashmi Gautam Instagram)
సుధీర్ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోస్ నుంచి బయటకు వచ్చేసినా సరే… ఆమె ముందు అతడి ప్రస్తావన రాకుండా స్కిట్స్ ఉండటం లేదు. (Image Courtesy : Rashmi Gautam Instagram)
రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Rashmi Gautam Instagram)
రష్మీ గౌతమ్ సమ్మర్ స్టైల్ (Image Courtesy : Rashmi Gautam Instagram)
రష్మీ గౌతమ్ (Image Courtesy : Rashmi Gautam Instagram)
రష్మీ గౌతమ్ (Image Courtesy : Rashmi Gautam Instagram)
Tags: Sudigali Sudheer Rashmi Gautam Rashmi Gautam Summer Style Rashmi Gautam In Balck Rashmi Gautam New Movies