హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Malavika Mohanan Latest Images : జిమ్‌లో మాళవికా మోహనన్ – ఫిట్‌నెస్ మోటివేషన్
Contents
Malavika Mohanan Latest Images : జిమ్‌లో మాళవికా మోహనన్ – ఫిట్‌నెస్ మోటివేషన్
By : Desam | Updated: 22 Apr 2023 06:57 AM (IST)
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ కథానాయికగా మాళవికా మోహనన్ నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె, నెటిజన్లకు ఫిట్ నెస్ మోటివేషన్ కూడా ఇస్తున్నారు.
ఫిట్నెస్ మైంటైన్ చేసే హీరోయిన్లలో మాళవికా మోహనన్ ఒకరు. ఆ బాడీ వెనుక ఎంత కష్టం ఉందనేది అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఇటువంటి ఫోటోల వల్ల తెలుస్తుంది. (Image Courtesy : Malavika Mohanan Instagram)
జిమ్ లో మాళవికా మోహనన్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Malavika Mohanan Instagram)
వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న మాళవికా మోహనన్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
ప్రభాస్ సినిమా మాళవికకు తెలుగులో మొదటి సినిమా. అయితే, దీని కంటే ముందు విజయ్ ‘మాస్టర్’, రజనీకాంత్ ‘పేటా’ వంటి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. (Image Courtesy : Malavika Mohanan Instagram)
మాళవికా మోహనన్ న్యూ ఫోటోస్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
మేకప్ అవుతున్న సమయంలో మాళవికా మోహనన్ తీసుకున్న ఫోటో (Image Courtesy : Malavika Mohanan Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
మాళవికా మోహనన్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
Tags: Malavika Mohanan prabhas heroine Malavika Mohanan In GYM Malavika Mohanan New Photos Mollywood Girls