• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఆటో

మీ కారు ఎక్కువ మైలేజీ ఇవ్వట్లేదా – అయితే ఈ టిప్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే!

sastra_admin by sastra_admin
April 22, 2023
in ఆటో
0 0
0
మీ-కారు-ఎక్కువ-మైలేజీ-ఇవ్వట్లేదా-–-అయితే-ఈ-టిప్స్-కచ్చితంగా-ఫాలో-అవ్వాల్సిందే!

Car Care Tips: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. దీని కారణంగా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు మైలేజీ పెద్ద సమస్య. ఎక్కువ మైలేజీని ఇచ్చే సామర్థ్యం ఉన్న కార్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు. అయితే మైలేజ్ అనేక ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. వాటి గురించి ఎక్కువ తెలుసుకుందాం.

యాక్సిలరేటర్‌ని సరిగ్గా ఉపయోగించండిడ్రైవింగ్ చేస్తున్నప్పుడు పదే పదే ఎక్కువ ప్రెజర్‌తో యాక్సిలరేటర్‌ను ఉపయోగించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అధిక RPM వద్ద ఇంజిన్‌ను తరచుగా రైజ్ ఇవ్వడం వలన మీరు మెరుగైన మైలేజీని పొందే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే యాక్సిలరేటర్‌ను చాలా స్మూత్‌గా వాడాలి.

స్పీడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలిమెరుగైన మైలేజీని పొందడానికి స్థిరమైన వేగంతో డ్రైవింగ్ చేయడం ఉత్తమ మార్గం. ఓపెన్ రోడ్లపై సులభంగా అనుసరించవచ్చు. కానీ చాలా సార్లు ప్రజలు స్పీడ్‌ని మరింత తగ్గించడం చూడవచ్చు. దీనిని నివారించాలి, ట్రాఫిక్‌లో వీలైనంత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయండి మరియు తరచుగా బ్రేక్‌లు వేయకుండా ఉండండి.

సమయానికి సేవను పూర్తి చేయండిభారతదేశంలో చాలా మంది ఈ తప్పు చేయడం మనం చూడవచ్చు. కారు సర్వీసును ఎప్పటికీ స్కిప్ చేయకూడదు లేదా ఆలస్యం చేయకూడదు. మనకు సమయానికి తినడం ఎంత ముఖ్యమో కారును ఎప్పటికప్పుడు సర్వీసు చేయించడం, పాడు అయిన స్పేర్స్‌ను మార్చడం కూడా అంతే ముఖ్యం. అది లేకుండా మంచి మైలేజీ గురించి ఆలోచించడం వేస్ట్.

టైర్ ప్రెజర్‌ను చెక్ చేయండిటైర్లలో తక్కువ లేదా ఎక్కువ గాలి ఉంటే, ఇంజిన్‌కు ఎక్కువ పవర్ అవసరం. దీని కారణంగా ఇంజన్ మెరుగైన మైలేజీని ఇవ్వలేకపోతుంది. ఈ తప్పు కూడా చాలా మంది చేస్తున్నారు. దీనిని నివారించాలి. టైర్ ప్రెజర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. దీనితో పాటు సర్వీస్ సమయంలో వీల్ బ్యాలెన్సింగ్, టైర్ల అలైన్‌మెంట్, రొటేషన్ కూడా చేయాలి.

టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ Altroz CNG వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ కారు    బుకింగ్స్ ను టాటా సంస్థ ప్రారంభించింది.  దీనిని కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారులు రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో డెలివరీ ఇచ్చే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ CNG వెర్షన్లు XE, XM+, XZ, XZ+  లాంటి నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌ పో 2023లో టాటా సంస్థ ఆల్ట్రోజ్ CNG హ్యాచ్‌ బ్యాక్‌ ను ప్రదర్శించింది. ఈ కారు ఇదే  కేటగిరీలోని ఇతర మోడళ్లు అయిన మారుతి సుజుకి బాలెనో,  టయోటా గ్లాంజాకు సంబంధించిన CNGకు పోటీగా ఉండబోతోంది.

ఆల్ట్రోజ్ CNG వెర్షన్ టాటా  కార్లలో మూడో మోడల్ గా మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది.  ఇండియన్ కార్‌ మేకర్ ఇంతకు ముందు టిగోర్ సెడాన్,  టియాగో హ్యాచ్‌ బ్యాక్‌లను iCNG టెక్నాలజీతో విడుదల చేసింది. అయితే, Altroz iCNG వెర్షన్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. కారు లోపల  మరింత స్థలాన్నిఅందించేలా, టాటా మోటార్స్ భారతదేశంలో మొదటిసారిగా కొత్త ట్విన్-సిలిండర్ CNG సాంకేతికతను పరిచయం చేసింది. ఒక్కొక్కటి 30 లీటర్ల రెండు CNG సిలిండర్‌లను కలిగి ఉన్న CNG కిట్, లగేజీ స్థలాన్ని ఎక్కువగా తగ్గించకుండా బూట్ స్పేస్‌లో తక్కువగా ఉంచబడుతుంది. CNG కిట్ ఉన్నప్పటికీ Altroz CNG 300 లీటర్లకు పైగా బూట్ స్పేస్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది.  Tiago, Tigor వంటి సాంప్రదాయ CNG వాహనాలలో, బూట్ స్పేస్ లోపల ఉంచబడిన పెద్ద CNG సిలిండర్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.  Altroz CNG  పోటీదారులైన  Baleno, Glanza వంటివి ఈ ఫీచర్‌ను అందించవు.

Tags: #auto newsAutomobilesCar Care tipsCar Tips For Better Mileageఆటో

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In