హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Anasuya Bhardwaj: ఈ చీరకో చరిత్ర ఉందంటున్న అనసూయ, అదేంటో తెలుసా?
Contents
Anasuya Bhardwaj: ఈ చీరకో చరిత్ర ఉందంటున్న అనసూయ, అదేంటో తెలుసా?
By : Desam | Updated: 22 Apr 2023 03:24 PM (IST)
చీరలో రంగమ్మత్త మెరిసిపోతుంది.
ఈ చీరకో చరిత్ర ఉందని చెప్తూ తెగ సిగ్గుపడిపోతుంది అనసూయ. Image Credit: Anasuya Bhardwaj/Instagram
ఇంతకీ అదేంటో తెలుసా.. 15 ఏళ్ల క్రితం అనసూయ ఎంగేజ్మెంట్ రోజు కట్టుకున్న చీర అంట ఇది. మళ్ళీ ఇన్నాళ్ళకు కట్టుకున్నా అంటూ తెగ మురిసిపోతుంది. Image Credit: Anasuya Bhardwaj/Instagram
చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది అనసూయ.Image Credit: Anasuya Bhardwaj/Instagram
ఈ మధ్య టీవీ షోస్ లో అసలు కనిపించడమే లేదు. Image Credit: Anasuya Bhardwaj/Instagram
ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో దాక్షాయణి పాత్రలో నటిస్తోంది. Image Credit: Anasuya Bhardwaj/Instagram
ఇటీవలే అనసూయ నటించిన రంగమార్తాండ సినిమా విడుదలై అందరి ప్రశంసలు పొందింది. Image Credit: Anasuya Bhardwaj/Instagram
అనసూయ అందమైన ఫోటోస్. Image Credit: Anasuya Bhardwaj/Instagram
అనసూయ అందమైన ఫోటోస్. Image Credit: Anasuya Bhardwaj/Instagram
అనసూయ అందమైన ఫోటోస్. Image Credit: Anasuya Bhardwaj/Instagram
Tags: Anasuya Bhardwaj Anasuya Bhardwaj Photos Anasuya Bhardwaj pics