• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

Papedabba Desam Top 10, 21 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

sastra_admin by sastra_admin
April 21, 2023
in న్యూస్
0 0
0
papedabba-desam-top-10,-21-april-2023:-ఏబీపీ-దేశం-ఉదయం-బులెటిన్‌లో-నేటి-బ్రేకింగ్-న్యూస్,-టాప్-10-ముఖ్యాంశాలు-చదవండి

SpaceX Starship Explodes: ఎలాన్ మస్క్ స్టార్ షిప్ ప్రయోగం విఫలం – నింగికెగసిన కొద్ది సేపటికే పేలిపోయిన రాకెట్ !

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ప్రయోగం విఫలమయింది. ఆకాశంలోకి ఎగసిన కొద్ది సేపటికే పేలిపోయింది. Read More

Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ – త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!

వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More

Apple iPhone 13: రూ.10 వేలు తగ్గింపుతో iPhone 13 – ఎక్కడ, ఎలా ఈ డిస్కౌంట్ పొందాలంటే..

ఆపిల్ ఐఫోన్ 13 ప్రస్తుతం ఆపిల్ స్టోర్ ఇండియా వెబ్ సైట్ లో రూ. 69.900 రూపాయల ప్రారంభం ధరకు లభ్యం అవుతోంది. కానీ, రూ. 10 వేల తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్, విదేశాల్లో మాదిరి చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌!

ఉన్నత విద్యా సంస్థల్లో ‘EWYL’ పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని (యూజీసీ) తెలిపింది. Read More

Upasana Konidela: బిడ్డ పుట్టేది అప్పుడే – రివీల్ చేసిన ఉపాసన!

జులై నెలలో తమకు బిడ్డ పుట్టనుందని ఉపాసన కొణిదెల తెలిపింది. Read More

Jagapathi Babu: ఫైట్ సీన్స్‌లో సల్మాన్ నన్ను కొట్టనన్నారు – అందుకే జుట్టుకు రంగేసుకున్నా: జగపతిబాబు

సల్మాన్ ఖాన్ హీరోగా జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి జగ్గూ భాయ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More

CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో – రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ – ముంబైపై బెంగళూరు భారీ విజయం!

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

Corona new Variant: కరోనా కొత్త వేరియంట్ ఆర్కుట్‌రస్, కేసులు పెరుగుదలకు ఈ వేరియంటే కారణమా?

కరోనా వైరస్ నుంచి మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని వల్లే కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. Read More

Gold-Silver Price 21 April 2023: ఒక మెట్టు దిగిన పసిడి రేటు, తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం ధరలివి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Tags: ABP DesamABP Desam bulletinABP Desam Morning BulletinDaily HeadlinesTelugu HeadlinesTelugu Headlines Todayన్యూస్

Recent Posts

  • కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు 
  • రిలాక్స్ అయింది చాలు – పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
  • పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం
  • బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్‌ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In