• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

Eid-Ul-Fitr 2023 wishes In Telugu 2023: రంజాన్ శుభాకాంక్షలు – ఈ కోట్స్‌తో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విష

sastra_admin by sastra_admin
April 21, 2023
in ఆధ్యాత్మికం
0 0
0
eid-ul-fitr-2023-wishes-in-telugu-2023:-రంజాన్-శుభాకాంక్షలు-–-ఈ-కోట్స్‌తో-ఈద్‌-ఉల్‌-ఫితర్‌-విష

 Happy Eid-ul-Fitr 2023 : ముస్లింల పవిత్ర గ్రంథం ‘ఖురాన్‌’ అవతరించిన రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు, దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు చేపడతారు. నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతో ముగుస్తుంది. ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగతో రంజాన్ పండుగ ముగుస్తుంది. షవ్వాల్ నెలలో మొదటి రోజైన ఈద్ ఉల్ ఫితర్ రోజున ఉపవాసం చేయకూడదనేది ఆచారం. రంజాన్ సందర్భంగా మసీదులలో తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి. ఇవి సాధారణంగా జరిగే ప్రార్థన కంటే ఎక్కువ సమయం అంటే రాత్రిపూట కూడా సాగుతాయి. సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభమైన ఉపవాస దీక్ష ప్రతి రోజూ  సూర్యాస్తమయం తర్వాత చేసే ఇఫ్తార్ అనే విందుతో ముగిస్తారు. ఇలా నెల రోజుల పాటు సాగుతుంది. చివరి రోజున నెలవంక దర్శనంతో ఉఫవాస దీక్షలు పూర్తయిపోతాయి. తర్వాత ఈద్ ఉల్ ఫీతర్ అనే పండుగ చాలా వైభవంగా జరుపుకుంటారు. పండుగ రోజున సాధారణంగా ఈద్ ముబారక్, ఈద్ సద్ అని కానీ శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటారు. వివిధ దేశాల్లో వారి వారి స్థానిక భాషల్లోనూ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది.  మరి మీ స్నేహితులకు, బంధు మిత్రులకు శుభాకంక్షలు ఇలా తెలియజేయండి

Also Read: క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్

ముస్లిం సోదరులకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకుని ఈద్ ఉల్ ఫితర్ వేడుకను జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు

ప్రేమ, దయ, సహనం, ఆనందం, సంతోషాల కలయిక రంజాన్ మాసంమీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

సక్రమ మార్గంలో నడుచుకుంటూదేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారంమంచి, పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది – ఖురాన్ రంజాన్ శుభాకాంక్షలు

క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసంఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరకముందే కష్టార్జితం చెల్లించాలి – ఖురాన్ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదుపేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం – ఖురాన్

Also Read: వంశపారపర్య ఆస్తులతో పాటూ పాపాలూ వెంటే వస్తాయి, వాటినుంచి విముక్తి పొందాలంటే!

అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలనిమీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూరంజాన్ శుభాకాంక్షలు

ఈ రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలనిఅంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు

ఆ చంద్రుడి కాంతి మీపై ప్రసరించాలిఅల్లా దీవెనలతో నేడు మీరు కోరుకునే ప్రతీదీ జరగాలిహ్యాపీ ఈద్

అల్లా మీ జీవితంలో ఆనందాలు నింపాలి ఐశ్వర్యాలు ప్రసాదించాలిఎన్నో సంతోషాలు, మర్చిపోలేని జ్ఞాపకాల్ని మిగల్చాలిఈద్ ముబారక్

ప్రతి రంజాన్ మాసం ఓ అద్భుత ప్రయాణంఅందులో ఈద్-ఉల్-ఫితర్ ఓ అద్భుత ఘట్టంమీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

అల్లా మీకు శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలిమీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు

జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్నీ అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలిఈద్ ముబారక్

Tags: Happy Eid-ul-Fitr 2023Ramadan Mubarak 2023Ramzan Wishes in teluguRamzan Wishes MessagesRamzan Wishes Quotes and Greetingsఆధ్యాత్మికం

Recent Posts

  • కేరళను తాకిన రుతుపవనాలు- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి వానలు 
  • రిలాక్స్ అయింది చాలు – పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
  • పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం
  • బ్రహ్మీ చాలా రిచ్ గురూ, ఈ ఇండియన్ కమెడియన్స్‌ ఆస్తుల్లో టాప్ బ్రహ్మానందమే!
  • జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు – చీరాలపై గురి పెట్టారా ?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In