హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Nabha Natesh: నేపాల్ అందాలను ఆస్వాదిస్తోన్న ఇస్మార్ట్ బ్యూటీ నభా
నభా నటేష్
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన కన్నడ సోయగం నభా నటేష్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం కారణంగా కొన్నాళ్ల పాటూ బ్రేక్ తీసుకుంది
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. నితిన్ హిందీ రీమేక్ మ్యాస్ట్రో తో మంచి మార్కులే సంపాదించుకుంది
నభా నటేష్ ఫోటోలు -Image Credit: Nabha Natesh/Instagram

Tags: Nabha Natesh Nabha Natesh photos Nabha beautiful pics