హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్టైన్మెంట్ Dimple Hayathi photos: చీరకట్టిన డస్కీ బ్యూటీ డింపుల్
డింపుల్ హయతి
తెలుగమ్మాయి డింపుల్ హయతి కెరీర్ బిగినింగ్ లో ఒకట్రెండు సినిమాలు చేసినా నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
గద్దల కొండ గణేష్ మూవీ లోని ఐటమ్ సాంగ్ తో పాపులర్ అయిన డింపుల్ హయాతీ విశాల్ హీరోగా తెరకెక్కిన సామాన్యుడు, రవితేజ ఖిలాడి మూవీస్ లో నటించింది. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
ప్రస్తుతం డింపుల్ హయతి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. గోపీచంద్ సరసన డింపుల్ రామబాణం చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది.
డింపుల్ హయతీ (image credit: DimpleHayathi/Instagram)
డింపుల్ హయతీ (image credit: DimpleHayathi/Instagram)
Tags: raviteja Balakrishna Dimple Hayathi Photos Dimple Hayathi