హోమ్ ఫోటో గ్యాలరీ  / ఐపీఎల్ CSK vs SRH: ఈ CSK స్టార్స్ SRHకు ఘోస్ట్స్! రాయుడంటే దడ.. దడే! By : PapeeDabba Desam | Updated: 21 Apr 2023 03:30 PM (IST)
CSK vs SRH: చెపాక్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ధోనీసేనలో ఆరెంజ్ ఆర్మీ అంటే కొందరికి చాలా ఇష్టం! ఆడిన ప్రతిసారీ దంచికొట్టేస్తారు.
2020 సీజన్లో రవీంద్ర జడేజా సన్ రైజర్స్ పై 50 కొట్టాడు.
2018 సీజన్లో అంబటి రాయుడు ఆరెంజ్ ఆర్మీపై ఏకంగా సెచరీ బాదేసి అజేయంగా నిలిచాడు.
2022 సీజన్లో ఒక మ్యాచులో డేవాన్ కాన్వే 85 నాటౌట్ గా అదరగొట్టాడు.
ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తక్కువేమీ కాదు. 2022 సీజన్లోనే 99 కొట్టి చుక్కలు చూపించాడు.
సన్ రైజర్స్ కు అంబటి రాయుడు బాహుబలిగా మారాడు. 45 సగటు, 130 స్ట్రైక్ రేట్ తో 540 పరుగులు చేశాడు.
Tags: Ravindra Jadeja Ambati Rayudu CSK vs SRH IPL 2023 Ruturaj Gaikwad