• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home పర్సనల్ ఫైనాన్స్

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంక్‌ FDల్లో ఏది బెస్ట్‌ ఆఫర్‌?

sastra_admin by sastra_admin
April 21, 2023
in పర్సనల్ ఫైనాన్స్
0 0
0
ఎస్‌బీఐ,-హెచ్‌డీఎఫ్‌సీ,-ఐసీఐసీఐ,-కెనరా-బ్యాంక్‌-fdల్లో-ఏది-బెస్ట్‌-ఆఫర్‌?

FD Interest Rate: అన్ని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను అమలు చేస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ తన రెపో రేటును పెంచడంతో అన్ని రకాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలం వరకు మంచి పెట్టుబడి మార్గంగా ఇవి అత్యంత ప్రజాదరణ పొందాయి. 

సీనియర్‌ సిటిజన్లు ఇతర సాధారణ పెట్టుబడిదార్ల కంటే ఎక్కువ రాబడిని FDల మీద అందుకుంటారు. ఒకవేళ కాల గడువు పూర్తి కాకముందే FD మొత్తాన్ని లేదా కొంతమొత్తాన్ని వెనక్కు తీసుకుంటే, దానిపై ఆయా బ్యాంకులను బట్టి జరిమానా వర్తిస్తుంది. FD మెచ్యూర్ అయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాల వ్యవధి, కనీస మొత్తం వంటివి బ్యాంకును బట్టి మారుతూ ఉంటాయి. SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి అగ్ర బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇక్కడ ఇస్తున్నాం.

స్టేట్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు – SBI FD interest ratesరూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7% మధ్య స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తుంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటు 7% అందిస్తుంది. అమృత్ కలశ్‌ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు అందించే వడ్డీ రేటు 7.10%.

7 రోజుల నుంచి 45 రోజులకు – సాధారణ పౌరులకు 3% – సీనియర్‌ సిటిజన్లకు 3.5%46 రోజుల నుంచి 179 రోజులకు – సాధారణ పౌరులకు 4.5 – సీనియర్‌ సిటిజన్లకు 5180 రోజుల నుంచి 210 రోజులకు – సాధారణ పౌరులకు 5.25 – సీనియర్‌ సిటిజన్లకు 5.75211 రోజుల నుంచి ఒక సంవత్సరానికి – సాధారణ పౌరులకు 5.75 – సీనియర్‌ సిటిజన్లకు 6.25ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 6.8 – సీనియర్‌ సిటిజన్లకు 7.32 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 7 – సీనియర్‌ సిటిజన్లకు 7.53 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 6.5 – సీనియర్‌ సిటిజన్లకు 75 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 6.5 – సీనియర్‌ సిటిజన్లకు 7.5400 రోజులు (“అమృత్‌ కలశ్‌” ప్రత్యేక పథకం) – సాధారణ పౌరులకు 7.1 – సీనియర్‌ సిటిజన్లకు 7.6

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు – HDFC Bank FD interest ratesరూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7.10% మధ్య రేట్లు అందిస్తోంది. 15 నెలల నుంచి 18 నెలల కాల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది.

7 రోజుల నుంచి 29 రోజులకు – సాధారణ పౌరులకు 3% – సీనియర్‌ సిటిజన్లకు 3.5%30 రోజుల నుంచి 45 రోజులకు – సాధారణ పౌరులకు 3.5% – సీనియర్‌ సిటిజన్లకు 4.0046 రోజుల నుంచి 6 నెలలకు – సాధారణ పౌరులకు 4.50 – సీనియర్‌ సిటిజన్లకు 5.006 నెలల నుంచి 9 నెలలకు – సాధారణ పౌరులకు 5.75 – సీనియర్‌ సిటిజన్లకు 6.25%9 నెలల నుంచి ఒక సంవత్సరానికి – సాధారణ పౌరులకు 6.00 – సీనియర్‌ సిటిజన్లకు 6.50ఒక సంవత్సరం నుంచి 15 నెలలకు – సాధారణ పౌరులకు 6.60 – సీనియర్‌ సిటిజన్లకు 7.1015 నెలల నుంచి 18 నెలలకు –  సాధారణ పౌరులకు 7.10 – సీనియర్‌ సిటిజన్లకు 7.6018 నెలల నుంచి 5 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 7.00 – సీనియర్‌ సిటిజన్లకు 7.505 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 7.00 – సీనియర్‌ సిటిజన్లకు 7.75

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు – ICICI Bank FD interest ratesరూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7.10% మధ్య స్థిర డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తోంది. 15 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తోంది.అందించబడుతుంది.

7 రోజుల నుంచి 29 రోజులకు – సాధారణ పౌరులకు 3% – సీనియర్‌ సిటిజన్లకు 3.5%30 రోజుల నుంచి 45 రోజులకు – సాధారణ పౌరులకు 3.5% – సీనియర్‌ సిటిజన్లకు 4.0030 రోజుల నుంచి 60 రోజులకు – సాధారణ పౌరులకు 4.25 – సీనియర్‌ సిటిజన్లకు 4.7561 రోజుల నుంచి 184 రోజులకు – సాధారణ పౌరులకు 4.50 – సీనియర్‌ సిటిజన్లకు 5.00185 రోజుల నుంచి 270 రోజులకు – సాధారణ పౌరులకు 5.75 – సీనియర్‌ సిటిజన్లకు 6.25271 రోజుల నుంచి 1 సంవత్సరానికి – సాధారణ పౌరులకు 6.00 – సీనియర్‌ సిటిజన్లకు 6.501 సంవత్సరం నుంచి 15 నెలలకు –  సాధారణ పౌరులకు 6.70 – సీనియర్‌ సిటిజన్లకు 7.2015 నెలల నుంచి 2 సంవత్సరాలకు –  సాధారణ పౌరులకు 7.10 – సీనియర్‌ సిటిజన్లకు 7.602 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 7.00 – సీనియర్‌ సిటిజన్లకు 7.505 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు – సాధారణ పౌరులకు 6.90 – సీనియర్‌ సిటిజన్లకు 7.50

కెనరా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు – Canara Bank FD interest ratesరూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4% నుంచి 7.25% మధ్య డిపాజిట్ వడ్డీ రేట్లు అందిస్తోంది. 444 రోజుల కాల వ్యవధి డిపాజిట్‌పై అత్యధికంగా 7.25% ఆఫర్‌ చేస్తోంది.

7 రోజుల నుంచి 45 రోజులకు – సాధారణ పౌరులకు 4 – సీనియర్‌ సిటిజన్లకు 446 రోజుల నుంచి 90 రోజులకు – సాధారణ పౌరులకు 5.25 – సీనియర్‌ సిటిజన్లకు 5.2591 రోజుల నుంచి 179 రోజులకు – సాధారణ పౌరులకు 5.5 – సీనియర్‌ సిటిజన్లకు 5.5180 రోజుల నుంచి 269 రోజులకు – సాధారణ పౌరులకు 6.25 – సీనియర్‌ సిటిజన్లకు 6.75270 రోజుల నుంచి 1 సంవత్సరానికి  – సాధారణ పౌరులకు 6.5 – సీనియర్‌ సిటిజన్లకు 7ఒక్క సంవత్సరానికి  – సాధారణ పౌరులకు 7 – సీనియర్‌ సిటిజన్లకు 7.5444 రోజులు  – సాధారణ పౌరులకు 7.25 – సీనియర్‌ సిటిజన్లకు 7.751 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకు  – సాధారణ పౌరులకు 6.9 – సీనియర్‌ సిటిజన్లకు 7.42 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు  – సాధారణ పౌరులకు 6.85 – సీనియర్‌ సిటిజన్లకు 7.353 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు  – సాధారణ పౌరులకు 6.8 – సీనియర్‌ సిటిజన్లకు 7.35 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు  – సాధారణ పౌరులకు 6.7 – సీనియర్‌ సిటిజన్లకు 7.2

Tags: Canara BankFixed Deposit SBIHDFC bankICICI Bankinterest ratesపర్సనల్ ఫైనాన్స్

Recent Posts

  • అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? – మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
  • ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!
  • యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, వివరాలు ఇలా!
  • వార్నర్ ఔట్ – పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే
  • ధరణి వద్దన్నోడిని గిరాగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరెయ్యండి – కేసీఆర్ వ్యాఖ్యలు

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In