హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Shivatmika Rajasekhar Latest Photos : శారీలో దొరసాని – అమ్మాయి గారు సూపర్ ఉన్నారని!
Contents
Shivatmika Rajasekhar Latest Photos : శారీలో దొరసాని – అమ్మాయి గారు సూపర్ ఉన్నారని!
By : Desam | Updated: 21 Apr 2023 03:48 PM (IST)
Shivatmika Rajasekhar In Saree : యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక. ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారు.
శివాత్మిక మోడ్రన్ అమ్మాయి. ఆమెకు సిటీ కల్చర్ తెలుసు. కొన్నిసార్లు మోడ్రన్ గా రెడీ అవుతారు. కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్ లో ఉంటారు. ఇదిగో ఇలా! (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ స్టోర్ ఓపెనింగుకు శివాత్మిక ఇలా శారీలో అటెండ్ అయ్యారు. (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
శారీలో దొరసాని సూపర్ ఉన్నారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
చీర కట్టిన శివాత్మికా రాజశేఖర్ (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
శివాత్మిక రాజశేఖర్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
శివాత్మికా రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
శివాత్మికా రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
శివాత్మికా రాజశేఖర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Shivatmika Rajasekhar / Instagram)
Tags: Shivatmika Rajasekhar Shivatmika Rajasekhar Latest Photos Shivatmika Movies Shivatmika In Saree