హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Anupama Parameshwaran: అనుపమా ఆకలి కేకలు – స్పందించిన శ్రీలీలా
Contents
Anupama Parameshwaran: అనుపమా ఆకలి కేకలు – స్పందించిన శ్రీలీలా
By : Desam | Updated: 22 Apr 2023 01:47 AM (IST)
అనుపమా పరమేశ్వరన్‌కు ఆకలేస్తుందట. ఆకలితో ఉన్నప్పుడు తన మూడు భయకరంగా మారిపోతుందట. అందుకు ఈ ఫొటోలే సాక్ష్యం.
కర్లీ బ్యూటీ అనుపమా ఏం చేసినా కొత్తగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె చేసే తింగరి పనులు కూడా చాలా క్యూట్‌గా అనిపిస్తుంటాయి. అందుకే ఆమెకు అంత ఫాలోయింగ్. తాజాగా అనుపమా పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రాళ్లను కలవరపెడుతున్నాయి. ఎందుకు అనేగా మీ సందేహం? ఎందుకంటే.. అనుపమా ఎవరితోనో రెస్టారెంట్లో కూర్చొంది. దీంతో ఇటుపక్క నువ్వు, అటుపక్క ఎవరు అని అడుగుతున్నారు. అయితే, అనుపమా బాధ వేరు.. ‘‘నా మూడు రోజులో కనీసం 365 సార్లు స్వింగ్ అవుతుంది. ముఖ్యంగా ఆకలేసినప్పుడు మరింత వరెస్ట్’’ అంటూ ఆ ఫొటోలు పెట్టింది. దానికి నటి శ్రీలీలా కూడా స్పందించింది. ‘‘నీకు ఫుడ్ రాకుండా.. పక్క టేబుల్ వాడికి వస్తే..’’ అంటూ అనుపమాను టీజ్ చేసింది. దీనికి అనుపమా స్పందిస్తూ.. ‘‘అది మరింత బాధాకరం’’ అని రిప్లై ఇచ్చింది. – Anupama Parameshwaran/Instagram
అనుపమా లేటెస్ట్ ఫొటోలు – Anupama Parameshwaran/Instagram

Tags: Anupama Parameshwaran Anupama Sree leela Sreeleela