హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్‌టైన్‌మెంట్ Nivetha Pethuraj: మోడ్రన్ డ్రెస్ లో నివేదా క్యూట్ లుక్స్
Contents
Nivetha Pethuraj: మోడ్రన్ డ్రెస్ లో నివేదా క్యూట్ లుక్స్
By : Desam | Updated: 21 Apr 2023 09:11 AM (IST)
తాజాగా ‘దాస్ కా ధమ్కీ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల తార నివేదా పేతురాజ్. అందం, అభినయంతో ఆకట్టుకుంది. తాజాగా ఈమె పోస్టు చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నటిగా తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నివేదా పేతురాజ్, అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ పరిచయం అయ్యింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
‘అలవైకుంఠపురంలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ‘పాగల్’లో నటించి మెప్పించింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
తాజాగా విశ్వక్ సేన్ తో కలిసి ‘దాస్ కా థమ్కీ‘ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. Photo Credit:Nivetha Pethuraj/Instagram
Tags: Nivetha Pethuraj Nivetha pethuraj movies Nivetha Pethuraj Latest Photos Nivetha Pethuraj Pics