హోమ్ ఫోటో గ్యాలరీ  / విజయవాడ బెజవాడలో చంద్రబాబు రోడ్ షో – పార్టీ అధినేత సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
Contents
బెజవాడలో చంద్రబాబు రోడ్ షో – పార్టీ అధినేత సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
By : Harish | Updated: 12 Apr 2023 07:59 PM (IST)
బెజవాడలో చంద్రబాబు రోడ్ షో – పార్టీ అధినేత సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు
మాజీ సీఎం చంద్రబాబును గజమాలతో సత్కరిస్తున్న టీడీపీ నేతలు
సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలంటూ చంద్రబాబు పిలుపు
చంద్రబాబు కోసం రెండు గంటలపాటు ఎండలో వేచి చూసిన అభిమానులు
విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
బెజవాడలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు ను చూసి కేరింతలు కొడుతున్న అభిమానులు
ఇళ్లపై స్టిక్కర్లు అతికిస్తే తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపు
త్వరలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమని కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా
పార్టీలో చేరిన నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం
Tags: AP Latest news Telugu News Today Vijayawada News Chandrababu News Telugu desam Party News