• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home మ్యూచువల్ ఫండ్స్

ఫార్మా, ఐటీ దూకుడు – వరుస లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ!

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in మ్యూచువల్ ఫండ్స్
0 0
0
ఫార్మా,-ఐటీ-దూకుడు-–-వరుస-లాభాల్లో-సెన్సెక్స్‌,-నిఫ్టీ!

Stock Market Closing 12 April 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఫార్మా, ఐటీ, బ్యాంకు షేర్ల గిరాకీతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్లు పెరిగి 17,812 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 235 పాయింట్లు పెరిగి 60,392 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.08 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 60,157 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,180 వద్ద మొదలైంది. 60,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,437 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 235 పాయింట్ల లాభంతో 60,392 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 17,722 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,759 వద్ద ఓపెనైంది. 17,717 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,825 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 90 పాయింట్లు పెరిగి 17,812 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 41,426 వద్ద మొదలైంది. 41,332 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,610 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 191 పాయింట్లు పెరిగి 41,557 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఆటో, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఐచర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సెమ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.61,310గా ఉంది. కిలో వెండి రూ.750 పెరిగి రూ.77,350 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి రూ.26,390 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘PapeeDabba దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

#MoneyMindedMalini Episode #2 is here.Username and password are like your security guards, and SMS notifications are like CCTV cameras of your trading account. To know more watch this video.#SochKarSamajhKarInvestKar #InvestorAwareness #[email protected]… pic.twitter.com/97qlh7Qogc

— NSE India (@NSEIndia) April 3, 2023 Don’t fall for unsolicited stock tips promising assured/guaranteed returns in stock market. Be a smart investor https://t.co/6EIJrMfdyF#unsolicitedstocktips #AssuredReturns #FixedReturns #GuaranteedReturns #StockMarket #InvestorAwareness #NSEIndia @ashishchauhan pic.twitter.com/lxatEwM2Jt

— NSE India (@NSEIndia) April 12, 2023

Tags: Share MarketStock Market newsStock Market Telugustock market todayStock Market Updateమ్యూచువల్ ఫండ్స్

Recent Posts

  • నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
  • ఆశలన్నీ ఆదివారం పైనే – ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
  • ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ – లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!
  • విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
  • జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In