మంగళగిరి బైపాస్ రోడ్డులోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో అగ్నిప్రమాదం . బ్యాటరీ ల నుండి గ్యాస్ లీకై కార్యాలయంలో అవరించిన పొగ ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు, ప్రజలు . ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది . పొగ బయటకు వెళ్లేలా కార్యాలయ అద్దాలు పగలగొట్టిన సిబ్బంది ఏటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం