• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home శుభసమయం

ఏప్రిల్ 13 రాశిఫలాలు, ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ చేయకూడదు

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in శుభసమయం
0 0
0
ఏప్రిల్-13-రాశిఫలాలు,-ఈ-రాశివారు-ఆర్థిక-విషయాల్లో-రిస్క్-చేయకూడదు

ఏప్రిల్ 13 రాశిఫలాలు

మేష రాశిఈ రాశివారు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది..మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులకు శుభసమయం. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది.

వృషభ రాశిఈ రాశివారికి కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్వక్ష్యంగా వ్యవహరించవద్దు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగులు పనిపై శ్రద్ధపెట్టాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞువ సలహాలు తీసుకోవడం మంచిది.

మిథున రాశిఈ రాశివారు కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పని ఒత్తిడి పెరుగుతుంది..మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు జాగ్రత్తపడండి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. సంతానం కారణంగా కొంత ఆందోళన ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ రాశివారు డబ్బు-సమయం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి

కర్కాటక రాశిఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు…పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. రాజకీయనాయకుల నుంచి మీకు అవసరమైన సపోర్ట్ పెరుగుతుంది. 

సింహ రాశిఈ రాశికి చెందినవారిని ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. పై అధికారుల నుంచి ఉద్యోగులకు సహాయం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. ఆదాయం బాగానే ఉంటుంది…ఖర్చులు మాత్రం తగ్గించేందుకు ప్లాన్ చేసుకోండి.

కన్యా రాశిఈ రాశివారికి కుటుంబంలో, పనిచేసే ప్రదేశంలోనూ ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. మీరు తలపెట్టిన పనులన్నింటికీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

Also Read:ఈ వారం ఈ రాశివారికి శుభప్రదం – కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది

తులా రాశిఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది… ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారం విజృంభిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశిఈ రాశివారికి ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. తెలివితేటలతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి

ధనుస్సు రాశిఈ రాశివారు ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా పనులు పెండింగ్ ఉన్నా…ఈరోజే ప్రారంభించినా అంతా బాగానే ఉంటుంది. కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మంచి రోజు

మకర రాశిఈ రాశివారి సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. 

కుంభ రాశి ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది…ఈ ప్రయాణాల వల్ల విజయం పొందుతారు.

మీన రాశిఈ రాశి ఉద్యోగుల కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కోపం తగ్గించుకోవాలి..అనవసర విషయాలపై చర్చలు పెట్టొద్దు

Tags: 13th APril Horoscope8th April AstrologyAaj Ka RashifalApril 13th Horoscopeastrological prediction todayastrologyHoroscope for 13th AprilHoroscope Todayrasi phalaluToday Rasiphalaluశుభసమయం

Recent Posts

  • ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు – పొగడ్తలతో ముంచెత్తిన పేర్ని నాని
  • TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు!
  • ప్చ్‌.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్‌! అజింక్య సెంచరీ మిస్‌ – ఆసీస్‌కు భారీ లీడ్‌!
  • ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం – కేసీఆర్
  • పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది – విడుదల ఎప్పుడంటే?

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In