హోమ్ ఫోటో గ్యాలరీ  / ఎంటర్‌టైన్‌మెంట్ Hero Arya Daughter: హీరో ఆర్య, సాయేషాల ముద్దుల కూతురు అరియానా క్యూట్ ఫోటోలు
Contents
Hero Arya Daughter: హీరో ఆర్య, సాయేషాల ముద్దుల కూతురు అరియానా క్యూట్ ఫోటోలు
By : Desam | Updated: 12 Apr 2023 04:44 PM (IST)
హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాల ముద్దుల కూతురు అరియానా ఫోటోలు ఇవి.
క్యూట్‌గా ముద్దొచ్చేలా ఉంది అరియానా. ఈమె హీరో ఆర్య, హీరోయిన్ సాయేషాల ముద్దుల కూతురు.
అరియానా తల్లి సాయేషా అఖిల్ అక్కినేనితో కలిసి నటించింది.
ఆర్య తన కూతురు ఫోటోలు బయటికి రానివ్వలేదు. ఇప్పుడు ఈ చిట్టి పాప పేరుతో ఇన్ట్సాగ్రామ్ లో ఖాతా తెరిచింది. ఈ ఖాతాను సాయేషా తల్లి మెయింటేన్ చేస్తున్నారు.
తల్లితో అరియానా
తల్లితో అరియానా
తండ్రితో అరియానా
Tags: Hero Arya Daughter Hero Arya and Sayyesha daughter Hero Arya daughter Ariana