• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home న్యూస్

స్కూల్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్, భయంతో బయటకు పరుగులు తీసిన విద్యార్థులు

BhanuGopal Ch by BhanuGopal Ch
April 12, 2023
in న్యూస్
0 0
0
స్కూల్‌లో-బాంబు-పెట్టామంటూ-మెయిల్,-భయంతో-బయటకు-పరుగులు-తీసిన-విద్యార్థులు

Delhi School Bomb Threat:

ఢిల్లీలో ఘటన..

ఢిల్లీలోని ఓ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడం కలవరం రేపింది. వార్నింగ్ వచ్చిన వెంటనే స్కూల్ యాజమాన్యం అలెర్ట్ అయింది. విద్యార్థులందరినీ బయటకు తరలించింది. సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కి ఉదయం 10.49 నిముషాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్‌లో బాంబు పెట్టామని బెదిరించారు. ఇది చూసి టెన్షన్ పడిన యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది. మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రులు కంగారు పడి స్కూల్‌కు వచ్చారు. బయట విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. “వెంటనే స్కూల్‌కి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ స్కూల్ నుంచి మాకు మెసేజ్‌లు వచ్చాయి. ఏమైందో అని కంగారు పడిపోయి వచ్చేశాం” అని తల్లిదండ్రులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్‌లో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇదే స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. 

The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi policeMore details awaited. pic.twitter.com/p6DKKeSXsl

— ANI (@ANI) April 12, 2023 “ఈ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అడ్మిన్‌కు మెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే మేము బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో వచ్చాం”

– చందన్ చౌదర్, పోలీస్ ఉన్నతాధికారి 

Tags: bomb threatDelhiDelhi schoolDelhi School Bomb Threatన్యూస్

Recent Posts

  • పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది – విడుదల ఎప్పుడంటే?
  • డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి
  • 9 నెలల తర్వాత మళ్లీ అమరావతి నిర్మాణం పరుగులు – మంత్రులకు తనను తిట్టడమే పనన్న చంద్రబాబు !
  • ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు
  • కుక్కను చంపి జింక మాంసం పేరుతో అమ్మకాలు – అది తిన్నవారిలో ఒకటే ఆందోళన!

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In