హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!
Contents
మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ ఉండే మీనాక్షి డిఫరెంట్ స్టయిల్ తో ఫొటోలను షేర్ చేస్తుంటుంది. సాంప్రదాయ చీరకు ట్రెండీ జ్యువెలరీ జోడించి కొత్తగా కనిపిస్తున్న మీనాక్షి ఫోటోలను మీరూ చూసేయండి.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో మీనాక్షి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకుంది మీనాక్షి.
2018 లో ‘ఫెమినా మిస్ ఇండియా’ టైటిల్ ను సోంతం చేసుకుంది.
‘మిస్ ఇండియా పేజెంట్’ టైటిల్ ను అందుకుంది మీనాక్షి.
పంజాబ్ లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది మీనాక్షి.
వెబ్ సిరీస్‌తో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ‘అవుట్ ఆఫ్ లవ్’, BBC డ్రామా సిరీస్ లో నటించింది.
టైమ్స్ ‘ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రెండుసార్లు స్థానం పొందింది మీనాక్షి.
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోస్.
Tags: Desam Meenakshi Choudary TOLLYWOOD actress meenakshi choudary ichata vahanamulu niluparadu