హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Pooja Hegde Latest Photos : ఏంట్రా పూజా హెగ్డే ఇంత క్యూట్‌గా ఉంది?
Contents
Pooja Hegde Latest Photos : ఏంట్రా పూజా హెగ్డే ఇంత క్యూట్‌గా ఉంది?
By : Desam | Updated: 12 Apr 2023 01:28 PM (IST)
బుట్టబొమ్మ పూజా హెగ్డేలో అందం రోజురోజుకూ పెరుగుతోంది. రీసెంట్ గా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఇదిగో ఇంత అందంగా సందడి చేసింది. (Image Courtesy : Pooja Hegde Instagram)
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడీగా పూజా హెగ్డే నటించింది. అతడితో ఆమె చేసిన తొలి చిత్రమిది. (Image Courtesy : Pooja Hegde Instagram)
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో తెలుగు అమ్మాయిగా పూజా హెగ్డే కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే… రెండు మూడు చోట్ల ఆమె తెలుగులో మాట్లాడటం ఆకట్టుకుంది. (Image Courtesy : Pooja Hegde Instagram)
ఎల్లో గౌనులో సన్ షైన్ గాళ్ కింద పూజా హెగ్డే మెరిసిపోవడం లేదు. ముద్దు ముద్దుగా, చాలా క్యూట్ గా! (Image Courtesy : Pooja Hegde Instagram)
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’లో పూజా హెగ్డే అన్నయ్యగా వెంకటేష్ నటించారు. (Image Courtesy : Pooja Hegde Instagram)
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Pooja Hegde Instagram)
‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ఈవెంట్ కోసం రెడీ అవుతూ… పిజ్జా లాగించిన పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
పిజ్జా తింటున్న పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
పూజా హెగ్డే (Image Courtesy : Pooja Hegde Instagram)
Tags: Pooja hegde Trailer launch Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Pooja Hegde New Pics Pooja Latest Photos