హోమ్ ఫోటో గ్యాలరీ  / సినిమా Esha Gupta Latest Images : ఏక్ బార్ అంటూ రామ్ చరణ్‌తో స్టెప్పులు వేసిందీ అందాల భామే
Contents
Esha Gupta Latest Images : ఏక్ బార్ అంటూ రామ్ చరణ్‌తో స్టెప్పులు వేసిందీ అందాల భామే
By : Desam | Updated: 12 Apr 2023 06:15 PM (IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమా గుర్తు ఉందా? అందులో స్పెషల్ సాంగ్ చేసిందీ హీరోయిన్. (Image Courtesy : Esha Gupta Instagram)
‘వినయ విధేయ రామ’ సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్…’ అంటూ రామ్ చరణ్ తో పాటు స్టెప్పులు వేసిన ఈ అందాల భామ పేరు ఈషా గుప్తా. (Image Courtesy : Esha Gupta Instagram)
‘ఏక్ బార్…’ సాంగ్ తర్వాత తెలుగులో మళ్ళీ ఈషా గుప్తా సినిమాలు చేయలేదు. (Image Courtesy : Esha Gupta Instagram)
హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఈషా గుప్తా బిజీ బిజీగా ఉన్నారు. (Image Courtesy : Esha Gupta Instagram)
బాబీ డియోల్ ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ లో ఈషా గుప్తా స్పెషల్ రోల్ చేశారు. అందులో ఓ పాటలో అందాలు ఆరబోశారు. (Image Courtesy : Esha Gupta Instagram)
ఈషా గుప్తా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Esha Gupta Instagram)
ఈషా గుప్తా కొత్త ఫోటోలు (Image Courtesy : Esha Gupta Instagram)
ఈషా గుప్తా కొత్త ఫోటోలు (Image Courtesy : Esha Gupta Instagram)
ఈషా గుప్తా కొత్త ఫోటోలు (Image Courtesy : Esha Gupta Instagram)
Tags: Special Song Esha Gupta Esha Gupta New Pics Esha Gupta Latest Images Vinaya Vidheya Rama Movie