• హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం
No Result
View All Result
పేపర్ డబ్బా  | Paperdabba
No Result
View All Result
Home లైఫ్‌స్టైల్‌

భుజం నొప్పి విపరీతంగా ఉంటుందా? ఈ ప్రమాదం పొంచి ఉంది!

sastra_admin by sastra_admin
April 11, 2023
in లైఫ్‌స్టైల్‌
0 0
0
భుజం-నొప్పి-విపరీతంగా-ఉంటుందా?-ఈ-ప్రమాదం-పొంచి-ఉంది!

Contents

    • 0.1 నిద్రలేచినప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొనే సాధారణ సమస్య భుజం నొప్పి. ఎక్కువ సేపు ఒకవైపు పడుకోవడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది. భుజం నొప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి తీసుకుంటే రెండు వారాల్లో ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఈ నొప్పి తరచుగా ఉంటే మాత్రం దాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గొంతు భుజం తీవ్రమైన పిత్తాశయ పరిస్థితికి సంకేతంగా ఉంటుంది. దీన్ని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. ఈ నొప్పి సాధారణంగా కుడి భుజం వైపు నుంచి పొట్ట ఎగువ వరకు అకస్మాత్తుగా వస్తుంది. శ్వాస తీసుకుంటుంటే నొప్పి మరింత తీవ్రంగా అనిపిస్తుంది. బైల్ అనే జీర్ణ రసం పిత్తాశయంలో చిక్కుకున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
  • 1 పిత్తాశయం అంటే ఏంటి?
  • 2 పిత్తాశయంలో రాళ్ళు రావడానికి కారణం?
  • 3 రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నిద్రలేచినప్పుడు ఎక్కువ మంది ఎదుర్కొనే సాధారణ సమస్య భుజం నొప్పి. ఎక్కువ సేపు ఒకవైపు పడుకోవడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది. భుజం నొప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగినంత విశ్రాంతి తీసుకుంటే రెండు వారాల్లో ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఈ నొప్పి తరచుగా ఉంటే మాత్రం దాన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గొంతు భుజం తీవ్రమైన పిత్తాశయ పరిస్థితికి సంకేతంగా ఉంటుంది. దీన్ని కోలిసైస్టిటిస్ అని పిలుస్తారు. ఈ నొప్పి సాధారణంగా కుడి భుజం వైపు నుంచి పొట్ట ఎగువ వరకు అకస్మాత్తుగా వస్తుంది. శ్వాస తీసుకుంటుంటే నొప్పి మరింత తీవ్రంగా అనిపిస్తుంది. బైల్ అనే జీర్ణ రసం పిత్తాశయంలో చిక్కుకున్నప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

చాలా సందర్భాల్లో పిత్తాశయ రాళ్ళు పిత్తాశయం నుంచి పిత్తాన్ని తీసుకెళ్ళే గొట్టాన్ని అడ్డుకోవడం వల్ల జరుగుతుంది. పిత్తాశయ రాళ్ళు ఈ ట్యూబ్ ని అడ్డుకున్నప్పుడు పిత్తం పేరుకుపోతుంది. దీని వల్ల చికాకు, ఒత్తిడిగా అనిపిస్తుంది. వాపుకి దారి తీస్తుంది. దీని వల్ల కొన్ని సార్లు మరణం కూడా సంభవిచవచ్చు. విశ్రాంతి తీసుకోవడం, ఇంట్రావీనస్ ద్రవాలు, యాంటీ బయాటిక్స్ తో ఆసుపత్రిలో చికిత్స చేయవలసి వస్తుంది. చికిత్స చేసిన తర్వాత కూడా కోలిసైస్టిటిస్ సమస్య తిరగబెడితే మాత్రం పిత్తాశయాన్ని తొలగించాల్సి వస్తుంది.

పిత్తాశయం అంటే ఏంటి?

పిత్తాశయం అనేది పొత్తి కడుపులోని కుడి ఎగువ భాగంలో కాలేయం కింద ఉండే ఒక చిన్న పియర్ ఆకారపు అవయవం. దీని పని పిత్తాన్ని నిల్వ చేయడం, కాలేయం తయారు చేసిన కొవ్వుని, మనం తీసుకున్న ఆహారాన్ని చిన్న పేగులకు విడుదల చేస్తుంది. పిత్తాశయాన్ని గాలి బ్లాడర్ అని పిలుస్తారు.

కోలిసైస్టిటిస్ సంకేతాలు

☀ అధిక ఉష్ణోగ్రత జ్వరం

☀ వికారం, వాంతులు

☀ చెమటలు పట్టడం

☀ ఆకలి లేకపోవడం

☀ చర్మం, కళ్ళలోని తెల్ల గుడ్డు పసుపు రంగులోకి మారడం( కామెర్లు)

☀ పొత్తికడుపులో ఉబ్బరంగా అనిపించడం

పిత్తాశయంలో రాళ్ళు రావడానికి కారణం?

కొవ్వు వల్ల ఎక్కువగా పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడతాయి. అధిక బరువు, ఊబకాయం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తినడం, కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల గాలి బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి.

రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. ఒక్కసారిగా బరువు తగ్గడం చేయకూడదు. విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. శీతల పానీయాలు, జంక్ ఫుడ్స్, కుకీస్ కి దూరంగా ఉండాలి. అవకాడో, నారింజ, స్ట్రాబెర్రీ, ఆపిల్ వంటి సీజనల్ పండ్లు తరచూ తీసుకోవాలి. గాలి బ్లాడర్ లో రాళ్ళు వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మహిళలూ ఈ లడ్డూ రోజుకోకటి తిన్నారంటే మీ సమస్యలన్నీ దూరం

Tags: gallbladdergallbladder StonesShoulder painShoulder Pain Causesలైఫ్‌స్టైల్‌

Recent Posts

  • Coromandel Express Accident:
  • ఏపీ, తెలంగాణలో ఇవాళ రికార్డు స్థాయిలో ఎండలు-జూన్‌ రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు
  • అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
  • కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?
  • Papedabba Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Recent Comments

  1. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  2. Rajesh on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  3. pd_admin on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  4. Gopal on మోడీ 2016 Demonetisation భారత్ ను ఎటువైపు తీసుకువెళ్తోంది? Shocking అనాలసిస్ ….
  5. Bhanu Gopal Ch on రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మరోసారి చట్టం చేసే అధికారం లేదు…
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

No Result
View All Result
  • హోమ్
  • ఫీచర్డ్
  • న్యూస్
  • పాలిటిక్స్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • వినోదం

© 2023 PaperDabba - Powered by SASTRA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In